గౌరీ పూజ స్టోర్స్ వారు అందించు సామాగ్రి
పసుపు 100G
మావిచిగురు కుంకుమ 50G
ముద్ద కర్పూరం 50G
అగరవత్తులు 1 ప్యా
గంధం పొడి డబ్బా 1
వక్కలు 200G
ఎండు ఖర్జూరపు కాయలు 300G
ఎండు పసుపుకొమ్ములు 300G
ఎండు కొబ్బరి చిప్పలు 9
జాకీటు ముక్కలు 2
తుండు గుడ్డలు పెద్దవి 2
బియ్యం 5Kg
కొబ్బరికాయలు 11
ఆవు పాలు 100G
ఆవు నెయ్యి 100G
తేనె 100
పంచదార 100G
గోధుమ రవ్వ 1KG
పంచదార 1KG
ఎండు ద్రాక్ష 100G
కిస్ మిస్ లు 100G
జీడిపప్పు 100G
బాదంపప్పు 100G
పటికీ బెల్లం 100G
సాంబ్రాణి 50G
బియ్యప్పిండి 100G
పెసరపప్పు 50G
నువ్వుల నూనె 500G
సత్యనారాయణ స్వామి వారి ప్రతిమ 1
దీపారాధన వత్తులు 1 ప్యా
అగ్గిపెట్ట 1
ఇంట్లో సామాగ్రి
సత్యనారాయణ స్వామి వారి పటము 1
గంట 1
ఏక హారతి 1
దీపారాధన కుందులు 2 కలిశమునకు ఇత్తడి గాని రాగి గాని వెండి గాని చెంబు1
పెద్ద పల్లెములు 3
చిన్న పల్లెములు 3
గ్లాసులు 3
కొబ్బరి నీళ్లకు గిన్నె 1
కొబ్బరికాయ కొట్టడానికి రాడ్డు 1
స్వామి రూపు పెట్టి అభిషేకము చేయడానికి గిన్నె 1
పెద్దపీట 1
పాత గుడ్డలు 2
స్వామివారి నైవేద్యమునకు
పానకము
వడపప్పు
చలిమిడి
పొంగలి
గోధుమ రవ్వ ప్రసాదము
మహా నివేదన
బయట నుంచి తీసుకు వచ్చు సామాగ్రి
తమలపాకులు 200
అరటి పళ్ళు 12
పండ్లు నాలుగు రకములు 4 చొప్పున
రూపాయి బిళ్ళలు 51
అరటి పిలకలు 4
మామిడి ఆకులు
స్వామి వారి మందిరము 1
విడిపూలు 1/2 Kg
పూల మాలలు 10 మోరలు
పూలదండ 1
పంతులు గారికి స్వయంపాకము
గమనిక:- పంతులుగారు వచ్చే సమయమునకు పూజా స్థలమును గోమయముతో అలికి ముగ్గులు పెట్టి స్వామి మందిరమునకు అలంకరణ చేసుకొని పూజా ద్రవ్యములు ప్రసాదములు సిద్ధం చేసుకుని పట్టు పంచ కట్టుకొని శ్రద్ధ భక్తులతో వ్రతమును ఆచరించవలెను.
No products were found matching your selection.